మీడియా మద్దతు ఎవరికి???
మీడియా మొత్తం టీ.డీ.పీ కీ సపోర్ట్ అనే స్టీరియో టైపిక్ మెంటాలిటీ తో వున్న వారికి నా అనాలిసిస్ ఇది. నాది తప్పు అనేలా మీ అనాలిసిస్ వుంటే ఇవ్వండి సరిదిద్దుకోగలను.
ముందుగా ఎక్కువ టీ.ఆర్.పీ లేదా ఎక్కువ వ్యూయర్ షిప్ వున్న చానళ్ళు కొన్ని తీసుకుని వాటి తీరుతెన్నులు చూద్దాం - TV9, ABN, ETV 2, Saakshi, TV5 , NTV, TNews, V6, 99 TV, Studio N
TV 9
1. వీడో గోడ మీద పిల్లి. ఒక స్టాండ్ అంటూ వుండదు. ఒక వార్త ని సెన్సేషనలైజ్ చెయ్యడానికి ఏ పార్టీ వైపైన మొగ్గు చూపుతాడు. ఉదా: జగన్ లోటస్ పాండ్ తనిఖికేసు, బాలక్రిష్ణ కాల్పులు కేసు, చింతమనేని నోటీ దురుసు కేసులు. ఇలా బోలెడు.
2. పనికిమాలిన వాళ్ళందరినీ తీసుకొచ్చి చర్చా కార్యజ్రమాల్లో గొడవలు రేపుతాడు.
3. ఒక రోజు మొత్తం ఈ చానల్ చూస్తే అన్ని పార్టీల వాళ్ళనీ ఎక్కడ సెన్సేషన్ ఐతే అక్కడ బురద చల్లేస్తాడు.
4. 50 చనిపోతే 100 అని. 100 పోతే 200 అని అటెన్షన్ రాబట్టుకోవడం వీడి ప్రత్యేకత.
5.అందరినీ పొగుడుతాడు ..అందరినీ తిడతాడు కాబట్టి వీడిని న్యూట్రల్ అనుకోడానికి లేదు. ఎందుకంటే వీడు దొరికిన న్యూస్ వెయ్యడు. దొరికిందాన్నే న్యూస్ చేస్తాడు
ABN
1. భజన కి మారు పేరు. ఇక్కడ టీ.డీ.పీ కి అక్కడ టీ.ఆర్.యస్ కీ వీడీ భజన ఒక రేంజి లో వుంటుంది.
2. ఒక పెద్ద మీడీయా హౌస్ అనే భాధ్యత ఏమాత్రం లేకుండా వీడీ వెబ్ సైట్ లో నిస్సిగ్గు గా క్లిక్ బెయిట్ హెడ్డింగులు పెడుతున్నాడు
3. ఒక్క రోజులోనె స్టాండ్ మార్చుకోడానికి ఏ మాత్రం ఇబ్బంది / సిగ్గు పడడు.
ETV 2
1. వీళ్ళ న్యూస్ డెలివెరీ లో ఒక క్రెడిబిలిటీ వుంటుంది. వార్త పూర్తి గా నిజమా కాదా అనేది నిర్ధారణ కాకుండా పుకార్లు వెయ్యరు.
2. పనికిమాలిన వెధవల్ని తీసుకొచ్చి చర్చా కార్యక్రమాలు పెట్టి కొట్టుకునే వ్యవహారాలు వుండవు . ప్రతిధ్వని కార్యక్రమం దీనికి బెస్ట్ ఉదాహరణ.
3. రోజూ ప్రభుత్వ వైఫల్యాలు గురించి వార్తలు పడుతూనే వుంటాయ్. కానీ స్టీరియో టైపిక్ బుర్ర తో అసలు చానలే చూడని జనాల కళ్ళ కు అవి కనపడవు. ఇసుక మాఫియా మీద వీళ్ళు ఇచ్చినంత కవరేజి నాకు తెలిసి సాక్షి కూడా ఇవ్వలేదు.
4. వార్త ని వార్త గానే వేస్తారు తప్ప తీర్పులు ఇవ్వడం అరుదు.
5. ఒక వేళ ఇది జరగనిది జరిగినట్టు గా రాశారు అంటే నాకు లింక్స్ పంపండి చూసి తెలుసుకుంటాను.
NTV
1. మొదట్లో సాక్షికి తమ్ముడు గా వుండే ఈ చానల్ తరువాత తీరు మారింది. రేవంత్ రెడ్డి అరెస్ట్ వ్యవహారం లో వీళ్ళు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆంధ్రా ముఖ్యమంత్రి ని తెలంగాణా పోలిసులు అరెస్ట్ చెయ్యబోతున్నారని వేసిన హెడ్డింగులు ఎలా మరిచిపోతాం. అసలు కొమ్మినేని వారు ఇక్కడ పని చేసినపుడు టీ.డీ.పీ మీద ఎత్తి పోసిన దుమ్ము బురద ఆళ్ళు ఇప్పటికీ కడుక్కుంటున్నరు.
2. కే.సీ.ఆర్ కి అత్యంత సన్నిహితుడు మై హోంస్ రాజేశ్వర రావ్ చేతి లోకి ఈ చానల్ వెళ్ళాక దీని తీరు మారింది. తెలంగాణా మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు.
3. అసలు ఈ చానల్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది అనే డిస్కషన్ పెట్టడం కూడా వేస్ట్
4. ఎదైన వ్యవహారం లో టీ.డీ.పీ తప్పు దొరికినా వీళ్ళు సమర్ధించారు అనే లా ఎమైన వార్తలు దొరికితే ఇవ్వండి. దాంతో పాటు టీ.డీ.పీ ది తప్పు అనేది ఎలాగో కూడా వివరణాత్మకం గా రాయండి తెలుసుకుంటాను.
TV 5
1. ఎన్. టీవీ తో పాటు దీంట్లో కూడా మై హోంస్ వారు పెట్టుబడులు పెట్టడం జరిగింది.
2. పార్టీ తరపున హిందుత్వ ప్రచారానికి డబ్బులు తీసుకోవాడనికి రెడీ అయ్యి స్టింగ్ ఆపరేషన్ లో దొరికిన చరిత్ర వీడిది. (https://thelogicalindian.com/news/cobrapost-expose-hindutva-money-newspapers/)
3. మొదట్లో పక్కా వై.కా.పా వాది వుండే వాడు తరువాత కొంచం జోరు తగ్గింది.
Studio N
1. తారక్ కి పిల్లనిచ్చిన మామ నార్నే శ్రీనివాసరావు ఛానల్ ఇది. తారక్ తో పెళ్ళి టైం లో టీ.డీ.పీ కి భీభత్సమైన సపోర్టర్ . తరువాత ఎమైందో తెలీదు రివర్స్ ఐపోయాడు
2. ఈ మధ్య అతను వై.కా.పా లో చేరడం తో అసలు ఈ చానల్ ఎవరికి సపోర్ట్ అనే దాని గురించి చర్చ అనవసరం. (https://www.youtube.com/watch?v=M4gEpT7SO6s)
TV 99
1. జనసేన ప్రధాన కార్యదర్శి తోట చంద్రశెఖర్ దీనిని కొనుగోలు చేసిన తరువాత.. జనసేన అభిమానులు దీనిని చూడడం మొదలెట్టాక ఇది వెలుగులోకి వచ్చింది.
2. కాబట్టి ఇది ఎవరికి మద్దతు అనే కూడా చర్చకు రాదు (https://twitter.com/search?q=99tv+janasena&ref_src=twsrc%5Egoogle%7Ctwcamp%5Eserp%7Ctwgr%5Esearch)
T News and V6
1. ఇవి సాక్షికి తెలంగాణా వెర్షన్లు. కాకపోతే ఒక్క కే.సీ.ఆర్ కి మాత్రమే ఆ భజన.
2. భజన లో ఆంధ్రజ్యోతి / సాక్షి తో కూడా పోటీ పడతాయి
ఇక్కడ దరిద్రం ఏంటంటే మన బుర్ర తక్కువ మేధావులు సాక్షిని మిగిలిన చానళ్ళను ఒకే గాటాన కట్టడం. సాక్షి వారి వీర భజన్ కి కొన్ని మచ్చి తునకలు
1. జగన్ అన్న కోసం అన్నం మానేసిన 6 ఏళ్ళ చిన్నారులు
2. ఒక పక్క కౌంటింగ్ లో వెనుకపడుతున్నా కూడా విజయపధం లో దూసుకుపోతున్న జగన్
ఇంత దారుణమైన భజన వార్తలు మిగిలిన చానల్స్ లో అంత కనపడవు. ఫేక్ వార్తలు వేసే ముందు వాళ్ళ క్రెడిబిలిటీ కూడా పోతుందనే భయం మిగిలిన వాళ్ళకి వుంటుంది. అలాంటిది అన్నీ ఒకటే అని ఎలా అంటాం. సాక్షి ని ఏమన్న అనడం పాపం అన్ని చానల్స్ ఒక్కటే రా అంటు దీర్ఘాలు మొదలెడతారు.
ఇక్కడ తప్పుకి కొలమానం లేదా లేక మనసు లోతుల్లో వున్న క్యాస్ట్ ఫీలింగ్ / చంద్రబాబు వ్యతిరేకత మీ రేషనల్ థింకింగ్ ని కమ్మేసిందా?
కాబట్టి మొత్తం గా చూస్తే టీ.డీ.పీ కి మద్దతు ఇచ్చేది నికరం గా ఆంధ్ర జ్యోతి ఒక్కటే కనపడుతుంది. ఈనాడు వార్తల కవరేజి లో ప్రైయారిటీ ఇస్తుంది తప్ప బైయాస్డ్ వార్తలు తక్కువ.
దీనికి సమాధానం చెప్పాలంటే కరెక్టు ఆధారాలతొ ఆపై మీ అనాలిసిస్ తో రండి అంతే కానీ మళ్ళీ ఇర్రేషనల్ స్టేట్మెంట్లు ఇవ్వొద్దు. ఈ సారి ఇంత సౌమ్యం గా నా సమాధానం ఉండకపోవచ్చు

ఇప్పుడు చెప్పండి బాబులు... ఇంకా నేను వదిలి పెట్టిన భారీ చానళ్ళు ఏమైనా వున్నాయ.. వుంటే వాటి వ్యూయర్ షిప్ ఎంత?
చెప్తే లెక్కలు తెగ్గొట్టేద్దాం.
1. జగన్ అన్న కోసం అన్నం మానేసిన 6 ఏళ్ళ చిన్నారులు
2. ఒక పక్క కౌంటింగ్ లో వెనుకపడుతున్నా కూడా విజయపధం లో దూసుకుపోతున్న జగన్
ఇంత దారుణమైన భజన వార్తలు మిగిలిన చానల్స్ లో అంత కనపడవు. ఫేక్ వార్తలు వేసే ముందు వాళ్ళ క్రెడిబిలిటీ కూడా పోతుందనే భయం మిగిలిన వాళ్ళకి వుంటుంది. అలాంటిది అన్నీ ఒకటే అని ఎలా అంటాం. సాక్షి ని ఏమన్న అనడం పాపం అన్ని చానల్స్ ఒక్కటే రా అంటు దీర్ఘాలు మొదలెడతారు.
ఇక్కడ తప్పుకి కొలమానం లేదా లేక మనసు లోతుల్లో వున్న క్యాస్ట్ ఫీలింగ్ / చంద్రబాబు వ్యతిరేకత మీ రేషనల్ థింకింగ్ ని కమ్మేసిందా?
కాబట్టి మొత్తం గా చూస్తే టీ.డీ.పీ కి మద్దతు ఇచ్చేది నికరం గా ఆంధ్ర జ్యోతి ఒక్కటే కనపడుతుంది. ఈనాడు వార్తల కవరేజి లో ప్రైయారిటీ ఇస్తుంది తప్ప బైయాస్డ్ వార్తలు తక్కువ.
దీనికి సమాధానం చెప్పాలంటే కరెక్టు ఆధారాలతొ ఆపై మీ అనాలిసిస్ తో రండి అంతే కానీ మళ్ళీ ఇర్రేషనల్ స్టేట్మెంట్లు ఇవ్వొద్దు. ఈ సారి ఇంత సౌమ్యం గా నా సమాధానం ఉండకపోవచ్చు
No comments:
Post a Comment