నా మొదటి రాత ఇలా మొదలౌతుందని అస్సలు అనుకోలేదు ..దేశం లో వెధవలు గురించి రాస్తానని అస్సలు వూహించలేదు..ఎమి చెస్తాం .. ఇనా నేను ముందె చెప్పా కదా..కడుపు మండినా..కడుపు నిండినా..ఎమి ఫీలింగ్ వున్నా ఇక్కడ రాస్తానని..
date -november 1'st ,2008
andhra pradesh state formation day.. huhhh..
morning coffe thaaguthu manchi news kosam naa kallu vethukunnai..
vaddu vaddu anukuntune oka chettha news chadavatam start chesaa.. "Separate telangana state agitation people are following that day as black day"...
how the hell is going on with them... power kosam.. dabbu kosam enni chettha veshaalu ina vese leaders ni emi cheyyali..
నా స్టేట్ లో ప్రజాస్వామ్యం మట్టి కరిచిన వేళ.. ఫేక్షనిస్టు ఆయుధం ఈ పుణ్య భూమి పాలనా పీథం లో బలం గా దిగిన వేళ... వేర్పాటు శక్తులు విచ్చలవిడి గా అధికారం కొసం నైతిక విలువలు మరిచిన వేళ ..ఆ వార్త లో నా తెలుగు తల్లి పడుతున్న వేదన మాత్రమె నాకు కనపడింది ..ఇంకెమి కనపడలేదు ..
సరేలే అని టీవీ ఆన్ చేశా ..న్యూస్ వస్తుంది .. మహారాష్ట్ర లో రాజ్ థాకరే మనుషులు చేస్తున్న విధ్వసం ..
northindian people meeda maharstra nava nirman sena attacks..
evarannaaru terrorists are dangerous ani..
raj thakre laanti fools ni cheyyaali..
అధికారం కోసం ప్రజల్ని కులాల ప్రాతిపదికన..మతాల ప్రాతిపదికనా..ప్రాంతాల ప్రాతిపదికన విడదీసి చివరకు వీళ్ళు సాధించేది ఏమిటి ..
idi oka samaanyudi prasna..
2 comments:
nee aavedana chadivaka......naku kuda oka blog petti andarini kadigeyalani vundi.......I will do it soon.......
నిగ్గఈసి అడుగు ఈ సిగ్గులేని జన్నాని నిప్పు తోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని మారదు లోకం మారదు కాలం, అని సిరివెన్నెలన్నాడు. అవే కాదు ఇలా గుండెలు మండి లోలోతునుండి ఉవ్వెత్తి బాధ ఎగసి పడే బావనికి అర్ధం వెతకలేం ,
అధి కారం కోసం కులాన్ని మతాన్నే కాదు ఆడది , మగవాడు, ప్రాంతం, భాషా, రంగు, రాష్ట్రం, దేశం, ఇలా ఎన్నో. బావి తరం మనదే కాబట్టి వాటిని సృష్టించకుండా వుండటం మాత్రమే మనం చెయ్యగలము.
Post a Comment