ఆఫీసు,బడి,సమాధి,గుడి దేన్ని వదలకుండా వేల కోట్లు రంగులు వెయ్యడం. మార్చడం.
2. సన్న బియ్యం ఇవ్వకుండానే వాటి కోసం 750 కోట్లు విలువ సంచులు
3. రాజధాని తో 3 ముక్కలాట ఆడడం.
4. రాజధానికి భూములిచ్చిన రైతులకు నరకం చూపించి వాళ్ళని మంత్రులతో బూతులు తిట్టించడం.
5. పరిశ్రమల్ని తరిమెయ్యడం.
6. ప్రజా వేదిక కూల్చడం.
7. చట్ట ప్రకారం నిలవదు అని తెలిసినా మొండిగా చట్టలు చెయ్యడం. కోర్టుల్లో మొట్టికాయలు వేయించుకుని క్యాన్సిల్ చెయ్యడం.
8. మళ్ళీ నిలవని చట్టాల కోసం సుప్రీం దాక వెళ్ళి జనం సొమ్ము లాయర్లకు తగలెయ్యడం.
9. రోడ్లు వెయ్యకుండా డబ్బులు వాడెయ్యడం.
10. కట్టేసిన టిడ్కో ఇళ్ళు చెదలపాలు చేసి, జనానికి నరకం చూపించడం.
11. తిట్టడానికి మంత్రులు, ప్రభుత్వం నడపడానికి సజ్జల.
12. హద్దు పొద్దూ లేని అప్పులు.
13. ప్రభుత్వ జీ.వో. ఆన్ లైన్ లో పెట్టకుండా దాచడం.
14. చెట్లు నరికేసి, పరదాలు కట్టెసి, వ్యాపారాలు/స్కూళ్ళు/కాలేజీలు మూసేసి పర్యటన చెయ్యడం
15. వందల మంది సలహాదారులు కోట్లలో జీతాలు.
16. 700 వందల పదవుల్లో సొంత కుల మందిని కుర్చోపెట్టడం.
17. మద్యం అమ్మకాల్లో మొత్తం రహస్యమే. అసలు క్యాష్ ఒక్కటే ఎందుకు?
18. వేల కోట్ల రుణాలు తెచ్చిన కార్పోరేషన్ల లెక్కలు కాగ్ ఆడిట్ కి పంపకపోవడం.
19. పచ్చిగా ఒక కులం మీద స్పీకర్ తో సహా మంత్రులందరూ దాడి చెయ్యడం.
20. 15 కోట్ల విలువ చేసే రిసార్ట్ కూల్చి రుషికొండకు గుండు కొట్టి ప్యాలెస్ కట్టడం
21. ఉద్యోగుల పీ.యఫ్ డబ్బులు వాడెయ్యడం.
22. ఉద్యోగుల అరియర్స్ ఇవ్వకుండ ఇచ్చినట్టు లెక్కలు చూపి, ట్యాక్స్ సొమ్ము ముందే కట్ చెయ్యడం.
23. పోలవరం కాంట్రాక్టరుని మార్చి మొత్తం నిర్మాణాన్ని పడుకోపెట్టడం
24. సెక్స్ స్కాండల్స్ లో ఎప్పుడూ ప్రముఖం గా వుండే వాళ్ళని మంత్రులని చెయ్యడం.
25. ఒక్క సారి కూడా ప్రెస్ తో లైవ్ మీటింగ్ పెట్టలేని దైన్యం
26. సాక్షి ఉద్యోగులని సలహాదార్లు పెట్టి వాళ్ళకి జనం సొమ్ము జీతం ఇవ్వడం.
27. జనం సొమ్ము తో సాక్షి కొనడానికి వాలంటీర్లకు 200 అలవన్స్ ఇవ్వడం.
28. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇప్యాక్ మితిమీరిన జోక్యం.
29. యూనివర్సిటీల పేర్లు మార్చెయ్యడం
30. కర్నూలు కి దూరం చేసి పులివెందుల మీదుగా ఎన్.హెచ్ అలైన్మెంటు మార్చెయ్యడం
31. మర్డర్ కేసులో లో సస్పెండ్ చేసిన ఎం.ఎల్.సీ ని పబ్లిక్ గానే పక్కన తిప్పుకునేంత బరితెగింపు
32. దేశం మొత్తానికి గంజాయి ప్రొడక్షన్ సెంటర్ గా మారిన చెతకానితనం
33. టైం కి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక పోవడం
34. 4.5 ఎళ్ళగా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేక పోవడం.
35. ఫస్ట్ ఇన్-ఫస్ట్ అవుట్ పద్దతి లో చెల్లించే కాంట్రక్టరు చెల్లింపు వ్యవస్థ ని కూల్చి నచ్చిన కాంట్రాక్టర్లకు మాత్రమే చెల్లింపులు చేసేలా జీ.వో ఇవ్వడం.
36. మంచి ఆదాయం తెచ్చిపెట్టే సినిమా టికెట్ల మీద ప్రతాపం చూపించి పగ సాధించడం
37. అముల్ కి పాలు పోస్తె జనం సొమ్ము ఇన్సెంటివ్ గా ఇవ్వదం. పాలు పొయ్యమని వేధించడం
38. అముల్ కోసం లోకల్ డైరీలన్నింటినీ వేధించడం.
39. సెంటు స్థలం లో ఇళ్ళు కడతా అని స్లం ఏరియాలకి ప్రాణం పొయ్యడం. అవి కూడా కట్టలేకపోవడం.
40. డైరెక్టు గా అకౌంట్లో పడే పించన్ ని వాలంటీరు చేత విత్ డ్రా చేయించి ఇంటికి వెళ్ళి ఇవ్వడం.
41. వున్న పంచాయితీ వ్యవస్థ ని పడుకో పెట్టి సచివాలయ వ్యవస్థ తో వ్యవహారం నడపడం.
42. కులానికో కార్పోరేషన్ కానీ నిధులు సున్నా.
43. రిటైర్మెంటు బెనిఫిట్స్ ఇవ్వలేక రిటైర్మెంటు వయసు పెంచెయ్యడం.
44. టీచర్లకు ట్రైనింగ్ లేకుండ బలవంతపు ఇంగ్లీష్ మీడియం. అది ఫెయిల్ అవ్వడం తో బైజూస్ ట్యాబ్లెట్ కోర్స్. టోఫెల్, ఐ.బీ. చివరకు ఏం కోర్సు చెప్తున్నారో కూడ ఎవరికీ క్లారిటీ లేదు.
45. న్యాయ సమీక్షకు నిలబడని దిశ చట్టం. అది చట్టమని జనాన్ని నమ్మించె ప్రయత్నం.
46. కలక్టరేట్లు, తహసిల్దార్ ఆఫీసులు కూడా అమ్మెయ్యడం లేదా తాకట్టు పెట్టడం.
47. ఎయిడెడ్ స్కూళ్ళు మూసేసి వాటి స్థలాలు అమ్మెయ్యడం.
48. సివిల్ కేసులను క్రింది కోర్టుల్లొ దావా వెయ్యకుండా చట్టం చెయ్యడం.
49. మొత్తం ప్రభుత్వ కార్యక్రమాల స్టేటస్ ని పబ్లిక్ డొమైన్ లొ చూపించే సీ.యం. డ్యాష్ బోర్డ్ ని ఎందుకు దాచేయ్యడం?
50. డెత్ సర్టిఫికేట్లు, పట్టాదారు పాస్ బుక్స్ సంగతై తరువాత..లీగల్ డీడ్ ఐన రిజిస్ట్రేషన్ పత్రాల మీద ఫోటొలు వేసుకోవడం.
51. 3 రాజధానుల బిల్లు పాస్ అవ్వలేదని మండలి రద్దు చెయ్యాలని ప్రయత్నించడం.
52. చంద్రబాబు ఇంటిని ముంచే తాపత్రయం లో బ్యారేజీ గేట్లు తెరవకుండా కరకట్ట ఆనుకుని ఉన్న గ్రామాలను ముంచడం.
53. భూ సర్వే రాళ్ళ మీద బొమ్మ చెక్కి వేయించాలనే ప్రయత్నం. ఖర్చు పేలడం తో పేరు తో సరిపెట్టుకోవడం.
54. 5 ఉపముఖ్యమంత్రులు ఎందుకో తెలియదు. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి గవర్నెన్స్ మీద అప్డేట్లు ఎందుకు ఇవ్వలేరో తెలియదు.
55. రాజధాని కోసం ఇచ్చిన భూముల్లో ఎక్కడెక్కడొ జనాన్ని తెచ్చి వాళ్ళకి సెంటు స్థలం లెక్క పంచెయ్యాలని చూడడం.
56. లీగల్ గా కరెక్టు గా వున్న పవర్ పర్చేస్ అగ్రిమెంట్ అడ్డం గా రద్దు చేసి, అది కోర్టులో నిలబడక వాళ్ళకి జనం సొమ్ముతో పెనాల్టీ కట్టడం.
57. లీగల్ గా వైజాగ్ వెళ్ళలేం అని తెలిసినా కూడా, పరిపాలన తరలించే ప్రయత్నం లో ఐ.టీ కంపెనీలకు ఇవ్వకుండా మిలీనియం టవర్స్ 4.5 ఏళ్ళుగా ఖాళీగా పెట్టడం.
58. ఫ్రీ గా పంపిణీ చేసే రేషన్ లేపేసి సైరెన్లు పెట్టి బియ్యం వ్యాన్లు. ఒక్కొ వ్యానుకీ నెలకు 34 వేల ఖర్చు
Monday, November 27, 2023
YCP policy blunders list
Subscribe to:
Posts (Atom)