hiii frens .. రోజు మన చుట్టూ ఎన్నో సీన్స్ జరుగుతూ వుంటాయి
..అవి చూసి మన చిన్ని బుర్ర కి ఎన్నో ఫీలింగ్స్ .. అవి ప్రపంచానికి గట్టి గా అరిచి చెప్పాలి అని ఒక్కో సారి అనిపిస్తుంది ..హుమ్మ్మ్.. కాని ఎవరు వింటారు...అందుకే నేను కూడా ఈ బ్లాగు అవతారం ఎత్తుకున్నా...సో ఈ రోజు నుంచి కాస్త నన్ను కూడ భరించండి ..
ఇది తెరిచి వుంచిన నా డైరీ ..
ఇక్కడ నేను నా అభిప్రాయం మాత్రమే రాస్తాను ..ఏది మచి ఏది చెడు అనేది మనం డిసైడ్ చెయ్యలేము కదా..హాహా
ఇక కాసుకోండి..